తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్ మొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ అభివృద్ధి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్ మొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ అభివృద్ధి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- భారత్ మొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ అభివృద్ధి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భారత్ మొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ అభివృద్ధి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో గాలిని శుభ్రపరిచేందుకు భారతదేశపు మొట్టమొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ని సీఎస్‌ఐఆర్-సీఐఎంఎఫ్‌ఆర్ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాంపాక్ట్ గాలి-శుద్ధీకరణ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు సీఎస్‌ఐఆర్-సీఐఎంఎఫ్‌ఆర్ పరిశోధకులు ప్రకటించారు. ఈ పరికరం నిరంతరం CO2ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ, గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. విద్యుత్తుతో పాటు సౌరశక్తితో పనిచేసేలా రూపొందించారు ఈ మొబైల్ యూనిట్‌ను. The post భారత్ మొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ అభివృద్ధి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.