తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భారత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్‌ల కలకలం.. సాంబా, కతువా జిల్లాల్లో హై అలర్ట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో మరోసారి అలజడి మొదలైంది. జమ్మూ-కశ్మీర్‌లోని సాంబా, కతువా జిల్లాల్లో సరిహద్దు వెంబడి అనుమానాస్పద డ్రోన్‌ల కదలికలు కలకలం సృష్టించాయి. దీంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్‌లు కనిపించడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.