ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న తన వైమానిక స్థావరాలలో చైనా 12 జె-20 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్లను మోహరించింది. వాణిజ్య ఉపగ్రహసంస్థ వాంటోర్‌ తీసిన ఈ ఫొటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎల్‌వోసీ వెంబడి ఇంత భారీగా ఫైటర్‌ జెట్‌లను చైనా మోహరించడం ఇదే మొదటిసారి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భారత్‌ సరిహద్దులో చైనా ఫైటర్‌ జెట్లు | నిజం