తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు! 2 మూలాలు
జులై 2026
భారత్-యూకే మధ్య చారిత్రాత్మక ఒప్పందం.. భారీగా తగ్గనున్న పన్నులు, పెరగనున్న ఉద్యోగాలు! 2 మూలాలు
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్ (UK) మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగు పడింది. రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం( CETA) కుదిరింది. ఇది ద్వైపాక్షిక వ్యాపార రంగంలో సరికొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. పెట్టుబడుల పెంపు, సులువైన వాణిజ్య పద్ధతులు, సేవల రంగంలో విస్తృత అవకాశాలు నిపుణుల ఉపాధి అవకాశాల మెరుగుదలే లక్ష్యంగా ఈ చారిత్రాత్మక ఒప్పందం రూపుదిద్దుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.