ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు! 2 మూలాలు
ఆగస్టు 2026
భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు! 2 మూలాలు
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలను తాకుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటల్ ప్రయోగ వాహకం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి రికార్డు సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయం వెనుక రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువ ఇంజనీర్ల కష్టం, సాంకేతిక నైపుణ్యం ఉండటం తెలంగాణాకే కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఎనలేని గర్వకారణంగా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భారత అంతరిక్ష చరిత్రలో సిరిసిల్ల ముద్ర.. విక్రమ్-1 రాకెట్ విజయంలో ముగ్గురు సోదరులు! | నిజం