తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారతీయ ఐటీ ఉద్యోగులకు అమెరికా షాక్..! H-1B రీన్యువల్‌పై కొత్త ఫీజుల మోత..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో ఉద్యోగాల కోసం H-1B, L-1 వీసాలపై ఆధారపడుతున్న లక్షలాది మంది విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రభావం చూపే మరో కీలక ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కొత్త ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇకపై కొత్త H-1B, L-1 వీసా దరఖాస్తులకే కాకుండా, ఉద్యోగుల వీసాలను పొడిగించేందుకు వేల డాలర్ల అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.