తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారతీయ టెక్కీలకు బిగ్ షాక్.. గ్రేస్ పిరియడ్ రద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే విదేశీ నిపుణులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసే ప్రతిపాదన ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగం కోల్పోయిన వెంటనే వీసా స్టేటస్ ముగిసే పరిస్థితి వస్తే, ప్రత్యామ్నాయ ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లేకుండా అమెరికాను వీడాల్సి రావచ్చు. దీంతో వేలాది మంది భారతీయ టెక్కీల్లో ఆందోళన నెలకొంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.