తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భారీ బ్యాటరీ, పెన్‌తో ట్యాబ్లెట్ తెచ్చేస్తున్న మోటరోలా..! ‘Moto Pad 70’ లాంచ్ ఆ రోజే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ బ్రాండ్ మోటరోలా తన సరికొత్త 'Moto Pad 70' ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను భారత మార్కెట్లో ఆగస్టు 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. లాంచ్‌కు ముందే ఫ్లిప్కార్ట్‌లో మైక్రోసైట్ ప్రత్యక్షం కావడంతో కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ వినూత్న ట్యాబ్లెట్ విశేషాలను తెలుసుకుందాం
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.