తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భీమదేవరపల్లిలో ఆదిమ ఆనవాళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదిమ మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. ముల్కనూరులోని సమ్మక్క-సారలమ్మ గద్దె సమీపంలో, శ్మశాన వాటిక సమీపంలో, కొత్తకొండలోని వద్ది గుట్ట వద్ద పరుపు బండలపై ననీన శిలాయుగపు ఆదిమ మానవుల ఆనవాళ్లు ఉన్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.