తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భిన్నమైన కథాంశంతో ‘డి.జి.పి’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘కింగ్డమ్'ఫేం వెంకటేశ్ వి.పి హీరోగా, సురేశ్ తేజ్ దర్శకత్వంలో ‘కె-ర్యాంప్'ఫేం బొమ్మక్ శివ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డి.జి.పి’ అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘కింగ్డమ్' చిత్రంలోని మురుగన్ పాత్రలో వెంకటేశ్ పి.వి నటనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.