ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామ శివారులోని భూములను కొందరు కబ్జా చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలంలోని రాంపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శనివారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో నిరసన తెలిపి, అనంతరం తహసీల్దార్‌ సురేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భూకబ్జాను అడ్డుకోవాలని ఆందోళన | నిజం