తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భూసేకరణ అవకతవకలపై రైతన్న భగ్గు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.