తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ? 2 మూలాలు
ఆగస్టు 2026
Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ? 2 మూలాలు
బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 షో వచ్చేస్తుంది. అంతకు ముందు మొదలయ్యే సామాన్యుల అగ్నీ పరీక్ష ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే అందులో శ్రీముఖితోపాటు అభిజిత్ సైతం కొందరు కంటెస్టెంట్స్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొందరికి ముఖం మీదనే రెడ్ కార్డ్ చూపించినట్లు కనిపిస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.