ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, సెప్టెంబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 3
ఆగస్టు 2026
Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bihar Protest: బిహార్‌లో రగిలిన ‘బీపీఎస్సీ’ మంటలు.. పట్నాలో విద్యార్థుల భారీ ర్యాలీ, లాఠీఛార్జి! hmtvlive.com
బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బిహార్‌లో ఉద్రిక్తత.. సీఎం నివాసం వైపుగా విద్యార్థుల ర్యాలీ Sakshi
బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్‌ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంపై కోపోద్రిక్తులైన ఆందోళనకారులు 3 పోలీసు జీపులకు నిప్పుపెట్టడంతో పాటు, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దాడులకు పాల్పడినవారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తామన్నారు. The post బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత | నిజం