తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతో జరిగిందని ప్రజలందరికీ తెలుసని ఆ పార్టీ నాయకులు అన్నారు. మిగిలిన పనులు కూడా పూర్తయితే వేముల ఎక్కడ ప్రజల గుండెల్లో నిలిచిపోతారోననే భయంతో కాంగ్రెస్ నాయకుడు సునీల్‌రెడ్డి అనవసర ప్రేలాపనలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రస్తుతం అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.