తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బొద్దింక వ్యాఖ్యలు యువతను ఉద్దేశించి చేసినవి కావు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యువతలోని ఒక వర్గాన్ని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ‘బొద్దింకలు’ అంటూ చేసిన వ్యాఖ్యలు, సీజేఐ విమర్శలు ఆధారంగా సీజేపీ అనే వ్యంగ్య పార్టీ ఆవిర్భావం, దాని నిరసనల కారణంగా సాక్షాత్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం అందరికి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను సందర్భం నుంచి వేరు చేసి వక్రీకరించి చూపించారని సీజేఐ సూర్య కాంత్ అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.