తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bombay HC | బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం దేశ వ్యతిరేకత కాదు : బాంబే హైకోర్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bombay HC | బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం దేశ వ్యతిరేకత కాదు : బాంబే హైకోర్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- Bombay HC | బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం దేశ వ్యతిరేకత కాదు : బాంబే హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Bombay HC | బాబ్రీ మసీదు కూల్చివేతను వ్యతిరేకించడం దేశ వ్యతిరేకత కాదు : బాంబే హైకోర్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bombay HC | అయోధ్య (Ayodhya) లోని బాబ్రీ మసీదు (Babri Masque) ను కూల్చివేసి ఉండకూడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం "దేశ వ్యతిరేక చర్య" కిందకు రాదని బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కి చెందిన ఇద్దరు సభ్యులపై ముంబై పోలీసులు (Mumbai Police) జారీ చేసిన నగర బహిష్కరణ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.