ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
  • Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bombay High Court | వయసొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు (Bomaby High Court) కీల‌క‌ వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మేజర్‌ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును క‌లిగిం ఉంటుంద‌ని కోర్టు సమర్థించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Bombay High Court | వ‌య‌సొచ్చిన పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ఆస్తి కాదు.. బాంబే హైకోర్టు కీల‌క‌ వ్యాఖ్య‌లు | నిజం