ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bombay High Court | పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya), బ్యాంకుల (Banks) మధ్య ఆస్తుల వివాదానికి ఇక స్వస్తి పలకాలని బాంబే హైకోర్టు (Bomabay High Court) సూచించింది. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి ఒక‌ ముగింపు తీసుకురావాలని తెలిపింది. వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తే దేశ ఆర్థికవ్యవస్థ (Indian Economy) పై ప్రతికూల ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Bombay High Court | వివాదాన్ని త్వ‌ర‌గా ముగించండి.. విజ‌య్ మాల్యాకు, బ్యాంకుల‌కు బాంబే హైకోర్టు సూచ‌న‌ | నిజం