తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బోండాడ నుంచి ఆర్మీ ఇన్ఫోటెక్‌కు 741 కోట్ల ఆర్డర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ సేవల సంస్థ ఆర్మీ ఇన్ఫోటెక్‌కు బోండాడ ఇంజినీరింగ్ నుంచి రూ.740.97 కోట్ల విలువైన ఆర్డర్లు లభించింది. జీఎస్టీతో కలుపుకొని రూ.375.18 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను బ్లాక్-1(300 మెగావాట్ల ఏసీ) కోసం రాగా, మరో రూ.364.79 కోట్ల కాంట్రాక్ బ్లాక్-3(300 మెగావాట్ల ఏసీ)ని పొందినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.