తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బొమ్మ బంతి గొంతులో ఇరుక్కొని 5 ఏండ్ల బాలుడు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కుర్‌కురే ప్యాకెట్‌లోని బొమ్మ బంతి గొంతులో ఇరుక్కోవడంతో కర్ణాటకకు చెందిన 5 ఏండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుర్‌కురే ప్యాకెట్‌తోపాటు కాంప్లిమెంటరీగా వచ్చిన ఆ ప్లాస్టిక్ బంతిని బాలుడు ప్రమాదవశాత్తు మింగేశాడని, దాంతో ఊపిరాడక బాలుడు మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.