తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
బొంరాస్‌పేట రైతుల్లో ‘నోటీసుల’ గుబులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బొంరాస్‌పేటలో వేలాది ఎకరాల భూ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా.. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 22-ఏ నిషేధిత జాబితా సామాన్యుడికి ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ బొంరాస్‌పేట భూ వ్యవహారం తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశమవుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.