తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బోనాలు స్పెషల్.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బోనాలు స్పెషల్.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- బోనాలు స్పెషల్.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బోనాలు స్పెషల్.. నూనె లేకుండా ప్రెషర్ కుక్కర్‌లో పూరీలు.. నాటుకోడి కూరతో లాగించేయండి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బోనాలు పండగ స్పెషల్ విందు భోజనాలు.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బోనాల సందర్భంగా దాదాపుగా అందరి ఇళ్లల్లోనూ మేకలు, నాటు కోళ్లను కోస్తుంటారు. లంచ్ వరకు లేట్ అవుతుంది. కాబట్టి.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో చాలా వరకు కోడి కూర పూరీలు ఎక్కువగా తింటారు. అయితే, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయని, టైమ్ ఎక్కువగా తీసుకుంటాయని పూరీలు చేసేందుకు భయపడే వారికి ఈజీ టిప్ ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ట్రిక్ ట్రై చేశారంటే.. ఇంటిల్లిపాదికి సరిపడా హెల్తీ పూరీలు నిమిషాల్లో చేసేయొచ్చు.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.