తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ,
తాజాప్రస్తుత స్థితి: అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు! 2 మూలాలు
ఆగస్టు 2026
అర్ధరాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి! 3 నెలల్లో రెండోసారి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో శుక్రవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం తర్వాత మంటలు, దట్టమైన పొగతో పాటు రసాయనాల ఘాటైన వాసన పరిసర గ్రామాలకు వ్యాపించింది..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.