తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
- Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతి ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవం (World Breastfeeding Week) సందర్భంగా తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అందులో ఎక్కువగా వినిపించే అపోహల్లో ఒకటి.. "సిజేరియన్ అయితే తల్లిపాలు సరిగా రావు" అనేది. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శిశు వైద్యులు, ల్యాక్టేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన సహాయం, సరైన పద్ధతిలో బిడ్డను రొమ్ముకు పట్టించడం ద్వారా సిజేరియన్ చేసిన తల్లులు కూడా విజయవంతంగా తల్లిపాలు ఇవ్వగలరని చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.