తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు 2 మూలాలు
ఆగస్టు 2026
BRICS ACWG 2026:: అందరం కలిస్తేనే..అవినీతికి అంతం.. ACWG సమావేశంలో ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు 2 మూలాలు
సుస్థిర, సమ్మిళిత్వ అభివృద్ధికి అవినీతి అత్యంత తీవ్రమైన ఆటంకమని భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ (ACWG) రెండో సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె అవినీతి, అక్రమ ఆర్థిక మళ్లింపులను ఏ దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.