తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Buddha Vihar: తెలుగు నేలపై మరోబుద్ధ విహారం.. ఇక మానసిక ప్రశాంతత కోసం విదేశాలకు వెళ్లక్కర్లేదు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రశాంతతకు నిలయం, బుద్ధుని జ్ఞానానికి సంకేతం అయిన బుద్ధగయ మహావిహార ప్రతిరూపం ఇప్పుడు మన తూర్పు గోదావరి జిల్లాలోనే రూపుదిద్దుకుంది. ఉండ్రాజవరంలో దాదాపు రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బుద్ధ విహారం దక్షిణ భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. ఆధునిక కాలపు మానసిక ఒత్తిళ్లకు ధ్యానం, అంతర్మథనాల ద్వారా ప్రశాంతతను అందించే ఈ విహారం.. జూన్ 28, 29 తేదీల్లో జరగబోయే అంతర్జాతీయ స్థాయి ప్రారంభోత్సవంతో ప్రపంచ బౌద్ధ పర్యాటక పటంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.