తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బుల్డోజర్ న్యాయానికి మేము వ్యతిరేకం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బుల్డోజర్ న్యాయానికి మేము వ్యతిరేకం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- బుల్డోజర్ న్యాయానికి మేము వ్యతిరేకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బుల్డోజర్ న్యాయానికి మేము వ్యతిరేకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బుల్డోజర్ న్యాయానికి తాము అనుకూలంగా లేమని బాంబే హైకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన ఒక వైద్యుడు రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం తన నివాస-దవాఖాన భవనంలోని కొంత భాగాన్ని స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి అనుమతినిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.