ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బుల్లీయింగ్‌.. బలిపీఠం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బుల్లీయింగ్‌.. బలిపీఠం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
బుల్లీయింగ్‌.. బలిపీఠం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పిల్లలు దైవంతో సమానం అని మన ప్రగాఢ నమ్మకం. అందుకే ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని పాటలల్లేస్తాం. పిల్లలు తప్పు చేస్తే వారికి పెద్దల్లాగా తీవ్రమైన శిక్షలు విధించం. అటు శాస్ర్తాలు, ఇటు చట్టాలు కూడా పిల్లల నేరం వెనుక పరిసరాల లోపమే కారణమని నమ్ముతాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. తమలో ఏర్పడే ఈర్ష్య, ద్వేషం, కోపం, ఉక్రోషం లాంటి ప్రతికూలమైన ఉద్వేగాలను అదుపు చేసుకునే పరిణతి వారిలో ఉండకపోవచ్చు. ఆ భావనలు తీవ్రమైన చర్యలుగా మారిపోవచ్చు. అందుకు పాఠశాలే ప్రయోగశాల అవుతుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బుల్లీయింగ్‌.. బలిపీఠం | నిజం