తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Cabinet expansion | వచ్చే వారమే కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. వెల్లడించిన డీకే శివకుమార్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Cabinet expansion | వచ్చే వారమే కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. వెల్లడించిన డీకే శివకుమార్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Cabinet expansion | వచ్చే వారమే కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. వెల్లడించిన డీకే శివకుమార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Cabinet expansion | వచ్చే వారమే కర్ణాటక క్యాబినెట్ విస్తరణ.. వెల్లడించిన డీకే శివకుమార్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Cabinet expansion | కర్ణాటక (Karnataka) మంత్రివర్గాన్ని వచ్చే వారం విస్తరించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి (Chief Minister) డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. మంత్రులంతా ఐక్యంగా పనిచేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. శనివారం చిత్రదుర్గలో జరిగిన బెంగళూరు రీజనల్ డివిజన్ అభివృద్ధి ప్రగతి సమీక్ష సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.