ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు 2 మూలాలు
జులై 2026
Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు 2 మూలాలు
Jupiter–Sun Conjunction 2026: జ్యోతిషశాస్త్రంలో గురు, రవుల యుతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు గ్రహాలు కలిసినా, ఒకరినొకరు వీక్షించుకున్నా ఉద్యోగ సంబంధమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. ఈ నెల (జూలై) 16 నుంచి ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో గురు, రవుల యుతి జరుగుతోంది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండగా, రవికి ఇది మిత్ర క్షేత్రం. అందువల్ల ఆరు రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటు ఆదాయ వృద్ధికి కూడా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వీర జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Career Astrology: కెరీర్‌లో గోల్డెన్ డేస్..నెల రోజుల్లో వారికి సరికొత్త అవకాశాలు | నిజం