ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Catalyst Lab | నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం త‌మిళ‌నాడులోని కోయింబ‌త్తూరులో త‌న తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించింది. స్వీయ అన్వేషణ, ఇంటరాక్టివ్ యాక్టివిటీస్‌, గైడెడ్ రిఫ్లెక్ష‌న్ ద్వారా విద్యార్థుల్లో జీవ‌న నైపుణ్యాల‌కు పెంపొందించ‌డం ఈ క్యాటలిస్ట్ ల్యాబ్ ఉద్దేశం. విద్యార్థులు పూర్తి ఏకాగ్ర‌త‌తో ఒక అనుభవపూర్వక అభ్యాస వాతావరణంలో నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకోవ‌డానికి ఈ క్యాట‌లిస్ట్ ల్యాబ్ తోడ్ప‌డుతుంది. కోయంబత్తూరులోని వడవల్లి క్యాంపస్‌లో ఈ క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Catalyst Lab | కోయింబ‌త్తూరులో తొలి క్యాట‌లిస్ట్ ల్యాబ్‌ను ప్రారంభించిన నారాయ‌ణ స్కూల్స్ యాజ‌మాన్యం | నిజం