ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత 2 మూలాలు
  • దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత 2 మూలాలు
Cauvery Dispute Impact | కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య ఉద్రిక్త‌త కొన‌సాగుతుంది. ఈ క్ర‌మంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, న‌టుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు.
దయచేసి.. బెంగళూరుకు రావొద్దు: విజయ్ కు డీకే శివకుమార్ రిక్వెస్ట్: కర్ణాటకలో జన నాయగన్ నిలిపివేత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
CM DK Shivakumar Requests Postponement of CM Vijay Visit to Bengaluru After Karnataka Bandh Call. After a Karnataka Bandh was announced for 13 August, CM DK Shivakumar requested that Tamil Nadu CM Vijay's visit be postponed. తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ వెలువడిన ఆదేశాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వం సైతం తీవ్రంగా స్పందిస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Cauvery Dispute | కావేరీ జల వివాదం.. కర్ణాటకలో విజయ్ ‘జన నాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత | నిజం