తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Cauvery water | కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కారుకు ఊరట..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Cauvery water | కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కారుకు ఊరట..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- Cauvery water | కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కారుకు ఊరట..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Cauvery water | కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కారుకు ఊరట..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Cauvery water | కావేరి నదీజలాల (Kaveri River Water) విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) లో సీఎం విజయ్ (CM Vijay) ప్రభుత్వానికి ఊరట లభించింది. తమిళనాడు (Tamil Nadu) కు నీటి విడుదల విషయంలో కావేరి నదీ జలాల నిర్వహణ అథారిటీ (CWMA) ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.