తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చాక్లెట్‌తో ఆకలికి చెక్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చాక్లెట్‌తో ఆకలికి చెక్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- చాక్లెట్‌తో ఆకలికి చెక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చాక్లెట్‌తో ఆకలికి చెక్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చెమటలు కక్కే జిమ్‌లో.. చాక్లెట్ సువాసనలు పెనుమార్పులు తీసుకొస్తున్నాయి. వ్యాయామం చేసేవారిలో ఆకలిని తగ్గిస్తున్నాయి. వారి వ్యాయామ పనితీరును పెంచుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్‌ను వాసన చూడటం వల్ల.. కసరత్తులు చేసేవారిలో ఆకలి, తినాలనే కోరిక తగ్గిపోయినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.