తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్ సేఫ్ ల్యాండింగ్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్ సేఫ్ ల్యాండింగ్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్ సేఫ్ ల్యాండింగ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చైనా మరో సంచలనం.. తొలిసారి భూమిపై రాకెట్ బూస్టర్ సేఫ్ ల్యాండింగ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనా అంతరిక్ష రంగంలో మరో విజయం సాధించింది. పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో భాగంగా తొలిసారి జుక్యూ-3 రాకెట్ తొలి దశను భూమిపై విజయవంతంగా తిరిగి ల్యాండ్ చేసి రికవర్ చేసింది. ల్యాండ్‌స్పేస్ రూపొందించిన ఈ రాకెట్ 66.1 మీటర్ల పొడవుతో ఉండగా, దాని బూస్టర్‌ను ప్రయోగ కేంద్రానికి సుమారు 390 కిలోమీటర్ల దూరంలోని గాన్సు ప్రావిన్స్‌లో సురక్షితంగా దింపారు. ఈ విజయంతో రాకెట్‌ను తిరిగి ఉపయోగించి అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.