ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా పదేపదే కొత్త పేర్లు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని 27 ప్రాంతాలు, భౌగోళిక స్వరూపాలకు వాటి ప్రామాణిక పేర్లను అధికారిక భారత పటంలో లాంఛనంగా గుర్తించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో ఈ పేర్లను అధికారికంగా నమోదు చేసింది. ఆయా ప్రాంతాలను స్పష్టంగా గుర్తించడంతో పాటు ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చైనా పేరు మార్చితే.. భారత్ మ్యాప్ మార్చింది! 27 ప్రాంతాలపై డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ | నిజం