తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చక్ర దిగ్భంధం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చక్ర దిగ్భంధం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
చక్ర దిగ్భంధం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వరంగల్ నగరాన్ని ట్రాఫిక్ సమస్య పీడిస్తోంది. ఉదయం 8 దాటితే చాలు.. వంద ల సంఖ్యలో బైక్‌లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ప్రధా న రహదారుల్లో అర కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్లపైనే అడ్డదిడ్డంగా వాహనాల పార్కింగ్, ఏ మాత్రం అజాగ్రత్తగా వాహ నం నడిపినా ప్రాణాలు పోయే పరిస్థితి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.