తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Chakri: 500లకు పైగా పాటలు.. ప్రతి సాంగ్ ఓ సంచలనం.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి చనిపోవడానికి కారణం అదే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగీత దర్శకుడు చక్రి గురించి.. ఆయన పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన పాటలను కంపోజ్ చేసి తనదైన ఇమేజ్ క్రియేట్ చేశారు. దాదాపు 85కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించిన చక్రి చిన్న వయసులోనే మరణించారు. ఆయన మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే చక్రి మరణం పై అనేక రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో రఘు కుంచె మాట్లాడుతూ అసలు విషయాలు బయటపెట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.