తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చండూరులో దొంగలకే దొంగలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చండూరులో దొంగలకే దొంగలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- చండూరులో దొంగలకే దొంగలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చండూరులో దొంగలకే దొంగలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాత్రికి రాత్రి ధాన్యం నిల్వలు మాయమైన సంఘటన చండూరులో చోటు చేసుకుంది. చండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ధాన్యం గోల్‌మాల్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి సేకరించి గోదాంలో నిల్వ చేసిన సుమారు రూ.23 లక్షల విలువగల 850 క్వింటాళ్ల ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి తరలించుకుపోయిన సంఘటన చండూరు మండలం, మున్సిపాలిటీలో తీవ్ర కలకలం రేపుతోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.