తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భక్తులు.. 114 రోజుల్లోనే 47 లక్షల మంది
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భక్తులు.. 114 రోజుల్లోనే 47 లక్షల మంది
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భక్తులు.. 114 రోజుల్లోనే 47 లక్షల మంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Char Dham Yatra | చార్‌ధామ్‌కు పోటెత్తిన భక్తులు.. 114 రోజుల్లోనే 47 లక్షల మంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand) లో చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కు భక్తులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం (Rainy Season) కారణంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ యాత్రికుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ యాత్రా సీజన్ ప్రారంభమైన 114 రోజుల్లోనే మొత్తం 47,02,703 మంది భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.