ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ నటుడు చత్రపతి శేఖర్. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలో ఆయన కనిపించాల్సిందే. స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, సై, విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా తెలుగులో అనేక హిట్‌ సినిమాల్లో నటించాడు. అసలు పేరు చంద్రశేఖర్. అయితే ఛత్రపతి శేఖర్‌గానే స్థిరపడిపోయాడు. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగిన ఇతడు బుల్లితెరపై సీరియల్స్‌ కూడా చేస్తున్నాడు. తాజాగా శేఖర్‌ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు.. | నిజం