తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- ‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విభిన్న అభిప్రాయాలకు భారత్‌లో చోటు రోజురోజుకూ తగ్గిపోతోందని సుప్రీంకోర్టు నాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపే విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని, వారికి బెయిల్ కూడా లభించని పరిస్థితి నెలకొందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చను లేవనెత్తాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.