ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పుట్టుకతోనే చూపు తక్కువ. మసక చీకట్లలోనూ అక్షరాలు దిద్దింది. పాఠాలు చదివింది. తరగతులు పెరుగుతూ ఉంటే కంటిచూపు తగ్గుతూ పోయింది. చివరికి ఆమె చుట్టూ చిమ్మ చీకటి కమ్మేసింది. ఆ కారుచీకట్లో ఆత్మవిశ్వాసం వేగుచుక్కై ఆమెకు దారి చూపింది. డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌ కోర్సులెన్నో చదివింది. ఒక్క ఉద్యోగంతోనే ఆగిపోకుండా ఎన్నెన్నో కొలువులు చేసింది. డాక్టరేట్‌ సాధించింది!
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చీకట్లను చీల్లి.. దివిటీగా నిల్చి.. | నిజం