ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చెల్లనికార్డులు.. చేతికి చిల్లు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చెల్లనికార్డులు.. చేతికి చిల్లు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
చెల్లనికార్డులు.. చేతికి చిల్లు! 2 మూలాలు
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా కింద ప్రభుత్వం జారీచేసిన ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కార్డులు పనిచేయడం లేదు. దవాఖానల్లో ఈ కార్డు చూపిస్తే వైద్యం చేయడం లేదు. మొత్తంగా ఈ స్కీమ్‌ కార్పొరేట్‌ దవాఖానల్లో అమలు కావడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్తే.. డబ్బులు కట్టి చికిత్స చేయించుకోవాలని ఆ దవాఖానల సిబ్బంది తేల్చిచెప్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చెల్లనికార్డులు.. చేతికి చిల్లు! | నిజం