తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజయ్ పేరెంట్స్‌తో కలిసి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజయ్ పేరెంట్స్‌తో కలిసి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజయ్ పేరెంట్స్‌తో కలిసి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చెన్నై పంద్రాగస్టు వేడుకల్లో మెరిసిన త్రిష.. విజయ్ పేరెంట్స్‌తో కలిసి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తమిళనాడు సీఎం విజయ్‌తో నటి త్రిషకు సంబంధించి వస్తున్న వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి. చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిష ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీఐపీ వరుసలో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పక్కన ఆమె కూర్చోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలోనూ త్రిష కనిపించడంతో, వీరిద్దరి రిలేషన్‌షిప్ రూమర్స్ మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.