తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చెట్టు నుంచి ఆకులు కోసి.. రోటిలో దంచి.. గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్న మహిళలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరింటాకు సంబరాలను గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.