తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కు రూ.10 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలను హైదరాబాదులో మంగళవారం అందజేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.