ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చిన్నారుల మందులపై కేంద్రం కీలక ఆదేశాలు..

తాజా

ప్రస్తుత స్థితి: ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
  • Union Govt | నాలుగేళ్ల‌లోపు చిన్నారుల‌కు ఆ మందులు వాడొద్దు.. కేంద్రం కీల‌క ఆదేశాలు..! 2 మూలాలు
ఆగస్టు 2026
ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు
Union Govt | నాలుగేళ్ల‌లోపు చిన్నారుల‌కు ఆ మందులు వాడొద్దు.. కేంద్రం కీల‌క ఆదేశాలు..! 2 మూలాలు
Union Govt | చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్‌ (Phenylephrine Hydrochloride) తో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీని పరిమితం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చిన్నారుల మందులపై కేంద్రం కీలక ఆదేశాలు.. | నిజం