ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నర్సింహ హెచ్చరించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాదరణకు గురైన బాల బాలికలను, తప్పిపోయిన బాలలను గుర్తించి సంరక్షించడంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలై నెలలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే! | నిజం